CHICKEN DO PYASA By , 2018-06-13 CHICKEN DO PYASA Here is the process for chicken do pyasa making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: చికెన్ - 1 కేజీ,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,కారం - 1 టేబుల్ స్పూన్,అల్లం (దంచినది) - 1 స్పూన్,వెల్లుల్లి (దంచినది) - 1 స్పూన్,ఉల్లిపాయ - 2,టమోటా - 2,పెరుగు - ½ కప్పు,కొత్తిమీర తురుము - 1 టేబుల్ స్పూన్,పసుపుపొడి - ½ స్పూన్,జీలకర్ర - 1 టేబుల్ స్పూన్,గరం మసాలా - 1 టేబుల్ స్పూన్,గ్రీన్ చిల్లి - 2,కస్సరి మిథి - 1 టేబుల్ స్పూన్,కొత్తిమీర ఆకులు కొన్ని,తాజా క్రీమ్ - ¼ కప్పు,ఉప్పు - రుచి,నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా చికెన్ ను కడిగి దానిలో  అల్లంపేస్ట్, కారం, ఉప్పు కలిపి ఓ పక్కన పెట్టుకోండి.  Step 2 ప్యాన్ లో ముందుగా నెయ్యి వేసుకుని, అది వేడెక్కాక అల్లంవెల్లుల్లి పేస్టును కొంచెం వేడిచేసి, దానికి ఉల్లిపాయలు వేసి వేయించాలి. దీనికి కాస్త కలర్ కలుపుకోవాలి. Step 3 టమాటాలనే వేపి 3,4 నిమిషాలు ఉడికించండి. Step 4 దీనికి పెరుగు బాగా కలిపి. పసుపు, గరమ్ మసాల, పచ్చిమిర్చి, కస్తూరీ మేథీతో మిగిలిన అన్నింటిని కలపాలి.   Step 5 చికెన్ పచ్చి వాసన పోయేంత వరకు, ముక్క ఉడికించాలి.   Step 6 తర్వాత దించేసి కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day