banana chips By , 2017-12-22 banana chips Here is the process for banana chips making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: అరటికాయ - ఒకటి,,పసుపు - పావు చెంచా,,ఉప్పు - తగినంత,,మిరియాలపొడి - తగినంత,,నూనె - చెంచా., Instructions: Step 1 ముందు అరటికాయ చెక్కు తీసి సన్నగా చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పూ, పసుపు కలిపిన నీటిలో వేయాలి. ఐదు నిమిషాల తరవాత నీళ్లలోంచి తీసేసి.. తడి ఆరనిచ్చి మరికొంచెం ఉప్పూ, మిరియాలపొడి చల్లి బాగా కలిపి.. బేకింగ్‌ ట్రేలో పరచుకోవాలి. Step 2 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట సేపు బేక్‌ చేయలి. అయితే పదిహేను నిమిషాల తరవాత తిరగేయాలి. లేదంటే నూనెలో వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడి చల్లుకోవాలి. ఈ చిప్స్‌ సాస్‌తో తింటే బాగుంటాయి.          
Yummy Food Recipes
Add