papad laddu By , 2018-01-20 papad laddu Here is the process for papad laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వేయించిన అప్పడాలు: 12,,పంచదార: పావుకప్పు,,యాలకులపొడి: పావుటీస్పూను,,నెయ్యి: 5 టేబుల్‌స్పూన్లు,,డ్రైనట్స్‌ (జీడిపప్పు,,బాదం,,పిస్తా వేయించి పొడిచేయాలి)పొడి: పావుకప్పు,,అలంకరణకోసం: జీడిపప్పు, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పువేసి వేయించి పక్కన ఉంచాలి.  Step 2 వేయించిన అప్పడాలను మెత్తని పొడిలా చేయాలి. అవసరమైతే ఓసారి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. Step 3 ఓ గిన్నెలో వేయించిన అప్పడాలపొడి, పంచదార, యాలకులపొడి, డ్రైనట్స్‌ పొడి వేసి కలపాలి.  Step 4 జీడిపప్పు వేయించగా మిగిలిన నెయ్యిని పొడి మిశ్రమంలో వేసి లడ్డూల్లా చుట్టి జీడిపప్పుతో అలంకరించాలి.              
Yummy Food Recipes
Add