ravva laddu By , 2018-03-13 ravva laddu Here is the process for ravva laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బొంబాయి రవ్వ... రెండు కప్పులు,తురిమిన పచ్చికొబ్బరి... రెండు కప్పులు,పంచదార... ఒకటిన్నర కప్పు,నెయ్యి... అర కప్పు,జీడిపప్పు... రెండు టీస్పూన్‌లు,కిస్ మిస్... రెండు టీస్పూన్‌లు,యాలకుల పొడి... పావు టీస్పూన్, Instructions: Step 1 మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. Step 2 దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. Step 3 చెక్కర కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి. Step 4 ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి.    Step 5 లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే... కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.          
Yummy Food Recipes
Add