veg egg pulav By , 2018-03-13 veg egg pulav Here is the process for veg egg pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉల్లి, బీన్స్, క్యారెట్, ఆలూ, క్యాప్సికమ్ తరుగు- అర కప్పు చొప్పున,కోడిగుడ్లు - ఐదు,బాస్మతి రైస్ - మూడు కప్పులు,అల్లం గుజ్జు- ఒక టీ స్పూన్,బిర్యానీ ఆకు - ఒకటి,పసుపు- చిటికెడు,గరం మసాలా- అర టీ స్పూన్,నెయ్యి, ఉప్పు - సరిపడా, Instructions: Step 1 ముందుగా నెయ్యి వేడిచేసి బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగాలు, అల్లం గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, కూరగాయలు ముక్కలు వేయాలి. Step 2 ఇవి కొంచెం ఉడికాక బియ్యం వేసి మరికాసేపు వేగించాలి.  Step 3 తర్వాత మసాలా పొడి, పసుపు వేసి మళ్లీ కాసేపు ఉంచాక ఒకటిన్నర కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి.  Step 4 ఉడికించిన గుడ్ల పెంకు తీసి గుడ్లని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.   Step 5 మరోపాన్‌లో కొంచెం నెయ్యి వేడిచేసి కొద్దిగా ఉప్పు, మిరియాలు, పసుపు వేసి కొంచెం సేపు వేగించాలి.    Step 6 దీన్ని ఉడికించిన పులావ్ అన్నంలో కలిపి వేడివేడిగా కడాయ్ చికెన్‌తో సర్వ్ చేయాలి.               
Yummy Food Recipes
Add