Cucumber Mutton By , 2018-06-14 Cucumber Mutton Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cucumber Mutton making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: దోసకాయ ముక్కలు(మీడియం సైజులో కట్ చేసినవి): కప్పు(చెక్కు తీసినవి),మటన్: పావుకేజీ,ఎండుకారం: 5 టీ స్పూన్లు,నూనె: 5 టీ స్పూన్లు(తగినంత వేసుకోవచ్చు),ఉప్పు: 5 టీ స్పూన్లు,అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3 టీ స్పూన్లు,ఉల్లిపాయలు: 3 టీ స్పూన్లు,పసుపు: అర టీ స్పూను,కరివేపాకు: 2 రెమ్మలు,షాజీర: అర టీ స్పూను,ఎండుకొబ్బరి: 2 టీ స్పూన్లు,మసాలా(2 ఏలకులు + 3 లవంగాలు + ధనియాలు. వేయించి దంచి పొడి చేయాలి): టీ స్పూను,కొత్తిమీర: 3 టీ స్పూన్లు, Instructions: Step 1 వెడల్పాటి పాత్రలో శుభ్రంగా పరిచిన మటన్, కారం, అల్లంవెల్లుల్లిపేస్ట్, కొద్దిగా పసుపు కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి. Step 2 స్టౌ పై కుక్కర్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. Step 3 తర్వాత పక్కన కలిపి ఉంచిన మటన్ ముక్కలను కుక్కర్లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. Step 4 తర్వాత అందులో దోసకాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరిపొడి, మసాలా వేసి కుక్కర్ మూత ఫిక్స్ చేసి, పైన వెయిట్ పెట్టాలి. Step 5 కుక్కర్ రెండు, మూడు విజిల్స్ పూర్తిగా రావడం ఆగిపోయాక మూత తీసి కొత్తిమీర చల్లాలి. అన్నం, చపాతీ, జొన్నరొట్టెల్లోకి మటన్ దోసకాయ చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day