pudina dahi By , 2018-06-12 pudina dahi Here is the process for pudina dahi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పెరుగు 2 కప్పలు,,పూదీనా 200 గ్రా,,ఆవాలు 1 టీ స్పూన్,,లవంగాలు 6,,దాల్చినీ 2 ముక్కలు,,మసాల ఆకు 4, ,కాశ్మీరీ ఎండుమిర్చి 6 అన్ని ముక్కలుగా కట్ చేసి,ఉప్పు 2 టీ స్పూన్లు,,మిరియాలు 6,,నెయ్యి 3 టేబుల్ స్పూన్లు,యాలకులు 4., Instructions: Step 1 పూదీనా కడిగి ఆకులు తీసి పెట్టి, నెయ్యి బాండీలో వేడిచేసి, మసాల ఆకు వేసి మిరియాలు, యాలకులు, దాల్చినీ, లవంగాలు) ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, ఉప్పు, పూదీనా వేసి, కలిపి తీసి చల్లారిన తరువాత పెరుగు కలిపి సర్వ్ చేయాలి.                
Yummy Food Recipes
Add