rajma biryani By , 2014-07-29 rajma biryani rajma biryani - its a healthy recipe, its a kidney beans biryani is absolutely super. easy preparaton rajma biryani.... Prep Time: 15min Cook time: 40min Ingredients: పావుకప్పు రాజ్మా, 2 కప్పులు బాస్మతిబియ్యం, 3 టేబుల్ స్పూన్లు నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 6 జీడిపప్పు, 2 బిర్యాని ఆకు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్నది దాల్చినచెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపేస్ట్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, అరకప్పు పుదీన, 2 కప్పులు బాస్మతిబియ్యం, పావుకప్పు రాజ్మా, Instructions: Step 1 ముందురోజు రాత్రి రాజ్మాగింజలు నానబెట్టాలి. బియ్యం 10 నిమిషాలు నానితే సరిపోతుంది. Step 2 పాన్ లో నెయ్యి వేసి అది వేడి అయిన తరువాత అందులో జీడిపప్పు, పుదీన వేసి వేయించుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి. . Step 3 పాన్ లో నూనెవేసి యాలుకులు, లవంగాలు, చెక్క, పలావ్ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, రాజ్మా గింజలు, పుదినా పేస్టు వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు బియ్యంవేసి ఐదునిముషాలు వేయించి ఉప్పువేసి మూడున్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన తరువాత జీడిపప్పులు, కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టాలి. అన్నం ఉడికిన తరువాత దించి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add