kattameet chenna chat By , 2014-07-14 kattameet chenna chat kattameet chenna chat, making of kattameet chenna chat, testy kattameet chenna chat, veriety kattameet chenna chat, special kattameet chenna chat, kattameet chenna chat in telugu Prep Time: 15min Cook time: 25min Ingredients: 1 కప్పు కాబూలి శనగలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ స్పీట్ చింత పచ్చడి, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ ఛాట్ మసాల, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాలపొడి, చిటికెడు రాక్ సాల్ట్, కొన్ని ఉల్లిపాయ రింగ్స్, కొద్దిగ కొత్తిమీర తరుగు, Instructions: Step 1 ముందుగా కాబూలి శనగలను రాత్రంతా నానబెట్టుకోవాలి. Step 2 కుక్కర్ లో 4 కప్పులు నీళ్ళు శనగలు వేసి ఉడికించుకోవాలి. Step 3 శనగలు ఉడికిన తరువాత వాటిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, నిమ్మరసం, స్వీట్ వేసి బాగా కలుపుకోవాలి. Step 4 ఇందులో రాక్ సాల్ట్, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఛాట్ మసాలపొడి, బాగా కలిపి చివరగా కట్ చేసుకున్న రింగ్ ఉల్లిముక్కలు, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add