Kottimeera Chapathi, Roast item, Spice, Chapathi Food recipe. By , 2016-05-18 Kottimeera Chapathi, Roast item, Spice, Chapathi Food recipe. Kottimeera Chapathi Cooking tips, special dinner item, the cooking tips to Kottimeera Chapathi recipe. Prep Time: 10min Cook time: 25min Ingredients: నాలుగు కప్పులు  గోధుమ పిండి,ఒక టేబుల్‌ స్పూన్  వెన్న,ఒక కట్ట  కొత్తిమీర‌,రెండు    పచ్చిమిరపకాయలు,తగినంత,   ఉప్పు,సరిపడా    నూనె, Instructions: Step 1 తాజా కొత్తిమీర తీసుకొని శభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పట్టుకొవాలి. Step 2 ఒక బౌల్ లోకి  గోధుమ పిండిని తీసుకొని అందులొ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తురుముకున్న కొత్తిమీర, వెన్న, ఉప్పు తగినంత, నీళ్లు తగినన్ని వేసి చపాతీపిండిలా కలుపుకోవాలి. ఈ చపాతీ ముద్దను ఒకగంట వరకు అలా నాననివ్వాలి. Step 3 తర్వాత చపాతీ కర్రతో చపాతీలుగా చేసుకొని స్టౌ మీద పెనుము ఉంచి చపాతీలను ఇరువైపుల కాగించుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటాయి. Step 4 కొత్తిమీర చపాతీలకు ఆలుకుర్మ కాభింనేషన్ అదుర్స్.
Yummy Food Recipes
Add