Atukula Payasam, sweet items, special cakes. By , 2016-05-18 Atukula Payasam, sweet items, special cakes. Learn how to cook Atukula Payasam.The cooking tips to make Atukula Payasam in Telugu, health food recipes. Prep Time: 10min Cook time: 20min Ingredients: 100గ్రాములు  అటుకులు,పావు కేజీ‌  బెల్లం,అర టీ స్పూన్  యాలకుల పొడి,రెండు  కిస్‌మిస్‌,అరకప్పు (తురుము)  బాదంపప్పు,అరకప్పు (తురుము)  జీడిపప్పు,3 టీ స్పూన్లు  నెయ్యి,అరకప్పు (తురుము)  కొబ్బరి పొడి,పావు లీటరు  పాలు, Instructions: Step 1 తాజా అటుకులను తీసుకొని అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత అటుకులలో వున్న నీరు పిండి ఒక గిన్నెలో ఉంచుకొవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు వేసి అటుకులను ఉడికించాలి. Step 2 ఒక పెనుము తీసుకొని అందులో నెయ్యి వేసి బాదంపప్పు (తురుము), జిడిపప్పు, కిస్‌మిస్‌ వేగించి అటుకులు, యాలకుల పొడి వేసి సన్నని మంటపై ఐదునిమిషాల పాటు ఉడికించాలి. Step 3 తర్వాత కొబ్బరి పొడి, బెల్లం(తురుము), పాలు(వేడి చేసిన) ఒకొక్కటిగ కలిపి రెండునిమిషాల తర్వాత దించేయాలి. అంతె అటుకుల పాయసం రెడీ. Step 4 ఈ అటుకుల పాయసమును వేడివేడిగా వున్నప్పుడు తిన్నా, చల్లార్చిన తర్వాత తిన్నా కూడా రుచిలో ఎటువంటి మార్పు ఉండదు.
Yummy Food Recipes
Add