chana bath By , 2018-06-12 chana bath Here is the process for chana bath making .Just follow this simple tips Prep Time: 2hour 20min Cook time: 40min Ingredients: కాబూలీ శనగలు 250 గ్రా,,ఉల్లిపాయలు 75 గ్రా,,టమాటోలు 100 గ్రా,,నిమ్మకాయ 1,,కొత్తిమీర 2 కట్టలు,,చాట్ మసాల 1/2 టీ స్పూన్,,మిరియాల పొడి 1 టీ స్పూన్,,సిమ్లా మిర్చి 50 గ్రా,,ఆమ్ చూర్ 1/2 టీ స్పూన్లు,,నూనె 2 టీ స్పూన్లు,,ఉప్ప 2 టీ స్పూన్లు, Instructions: Step 1 శనగలను నాన పెట్టి, అరగంట ఉడికించిన తరువాత ప్రిజ్ లో పెట్టి చల్లార్చాలి. Step 2 శనగల్ని ఒక బోరోసిల్ డిష్ లో తీసుకుని, వాటికి సన్నగా తురిమిన ఉల్లి, కొత్తిమీర, కాప్సికమ్, ఉప్పు, చాట్ మసాల, మిరియాలపొడి, అమ్ చూర్ అన్ని కలిపాలి. దీనికి టమాట రసం కలుపుకోవాలి              
Yummy Food Recipes
Add
Recipe of the Day