pomegranate juice By , 2014-08-06 pomegranate juice pomegranate juice - itsa good for health it will increase the haeglobin level and blood alos.. tasty pomegranate juice easy preparation.... Prep Time: 10min Cook time: 5min Ingredients: 1 కప్పు దానిమ్మ గింజలు, 2 టీ స్పూన్లు నిమ్మరసం, 3 టీస్పూన్లు చెక్కర, 4 ఐస్ క్యూబ్స్, కప్పున్నర నీళ్ళు, Instructions: Step 1 ముందుగా మిక్సీలో దానిమ్మ గింజలు వేసి బ్లెండ్ చేసి అందులో చెక్కర వేసి మరోసారి బ్రెండ్ చేయాలి. Step 2 ఈ మిశ్రమాన్ని పొడవాటి గాజు గ్లాసులో తీసుకుని అందులో నిమ్మరసం ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add