rava payasam By , 2018-01-20 rava payasam Here is the process for rava payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యం రవ్వ - కప్పు,,పెసరపప్పు - అరకప్పు,,పంచదార - రెండున్నర కప్పులు,,జీడిపప్పు,,బాదంపప్పు - ఆరుచొప్పున,,గసగసాలు - చెంచా,,సారపప్పు - రెండుచెంచాలు,,పచ్చికోవా - కప్పు,,కొబ్బరికోరు - రెండుకప్పులు,,పాలు - లీటరు,,జీడిపప్పు,,ఎండుద్రాక్ష - కాసిని,,నెయ్యి - అరకప్పు., Instructions: Step 1 ముందుగా బాదం, జీడిపప్పు, గసగసాలు, సారపప్పుల్ని కాసిని వేడినీటిలో నానబెట్టి ఆ తరవాత చిక్కని మిశ్రమంలా చేసి పెట్టుకోవాలి.  Step 2 బియ్యంరవ్వ, పెసరపప్పును రెండుచెంచాల నేతిలో కొద్దిగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకుని పాలుచేర్చాలి.  Step 3 రవ్వ సగం ఉడికాక జీడిపప్పు మిశ్రమం, కోవాను చేత్తో చిదిమి వేయాలి.  Step 4 పాయసం కొద్దిగా దగ్గరగా వచ్చాక కొబ్బరి తురుము, పంచదార చేర్చాలి.    Step 5 బాగా కలిపి.. నేతిలో జీడిపప్పు ఎండుద్రాక్షను వేయించి పాయసానికి చేర్చాలి. వేడివేడి పాయసం.. సిద్ధమైనట్లే.          
Yummy Food Recipes
Add