Banana raitha recipe By , 2018-06-12 Banana raitha recipe Here is the process for Banana raitha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: పెరుగు 2 కప్పులు,,అరటి పండ్లు 3,,జీరా 1 టీ,స్పూన్ పొడిచేయాలి,,కారం 1 స్పూన్,,పచ్చి మిర్చి 2 కట్చేసి,,అల్లం పచ్చడి 8 టేబుల్ స్పూన్లు,,ఉప్పు 1/2 స్పూన్, Instructions: Step 1  పెరుగు బాగా కలిపి, కారం, ఉప్పు, జీరా పొడి, కారం, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం పచ్చడి అన్నీ కలిపాలి. Step 2 అరటి పండ్లు ముక్కలు చక్రాలుగా కట్ చేసి జాగ్రత్తగా పెరుగులో కలిపి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add