palli salad By , 2017-10-02 palli salad Here is the process for palli salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పల్లీలు - 500 గ్రా.,కొబ్బరితురుము - 100 గ్రా.,పసుపు - చిటికెడు,చింతపండు గుజ్జు - రెండు టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - రెండురెమ్మలు,కొబ్బరినూనె - రెండు టీ స్పూన్లు,ఉల్లితరుగు - అర కప్పు,పచ్చిమిర్చి - 6, Instructions: Step 1 ముందుగా పల్లీలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి అందులో ఉల్లితరుగు, పసుపు, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు వేసి బాగా కలిసిన తరవాత పల్లీలను వేసి మరోమారు కలపాలి. Step 2 తరవాత ఇందులో కొబ్బరితురుము, చింతపండుగుజ్జు కూడా వేసి రెండునిముషాలపాటు కలిపి దింపేయాలి.  Step 3 చివరగా పల్లీ సలాడ్ని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్‌చేయాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day