Palak ki Bhujia By , 2018-06-08 Palak ki Bhujia Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Palak ki Bhujia making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: పాలకూర 250 గ్రా.,ఎండుకారం 1 టీ స్పూన్,ఉప్పు 1/2 టీ స్పూన్,ఎండు మిర్చి 3,పసుపు 1/4 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీ స్పూన్,నూనె 2 టేబుల్ స్పూన్లు,వెల్లుల్లి రెబ్బలు 10, Instructions: Step 1 పాలకూర కడిగి కట్ చేసి పెట్టాలి Step 2 బాండీలో నూనె వేడి చేసి, జీరా, ఎండుమిర్చి తాలింపు వేసి పాలకూర తరుగు వేసి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి నిదానంగా ఉడికించాలి Step 3 నీరు తగ్గి నూనె పైకి తేలిన తరువాత డిష్ లో పెట్టి సర్వ్ చేయాలి Step 4 ఈ కూర చపాతీ, పూరీకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర నార్త్ లో ఎక్కువగా చేస్తారు.
Yummy Food Recipes
Add
Recipe of the Day