Tomato Iguru Pachadi By , 2018-06-04 Tomato Iguru Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Iguru Pachadi making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: టమాటోలు 1/2 కిలో,పచ్చి మిర్చి 5,ఉప్పు 11/2 టీ స్పూన్,పసుపు 1/4 టీ స్పూన్,కారం 1/2 టీ స్పూన్,కొత్తిమీర తరుగు 3 టీ స్పూన్లు,కరివేపాకు 6 రెబ్బలు,నూనె 3 టీ స్పూన్లు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,ఎండు మిర్చి 2 ముక్కలు,ఇంగువ 1/4 టీ స్పూన్, Instructions: Step 1 బాండీలో నూనె వేడి చేసి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి, బాండీలో పచ్చి మిర్చి వేసి వేయించాలి Step 2 టమాటో ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టి, ఉడికించాలి. Step 3 టమాటో ఉడికిన తరువాత కొత్తిమీర వేసి ఉడికించి తీసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. Step 4 ఈ పచ్చడి గెస్టులు వచ్చినపుడు సులువుగా చేసి సర్వ్ చేయవచ్చును. 
Yummy Food Recipes
Add