Special Cucumber bajji By , 2018-06-04 Special Cucumber bajji Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Special Cucumber bajji making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: దోసకాయలు 1/4 కిలో,ఎండుమిర్చి 5,బెల్లం 25 గ్రా.,పంచదార 4 టీ స్పూన్లు,పసుపు 1/4 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,చింతపండు 2 టీ స్పూన్లు,కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూన్,కరివేపాకు 6 రెబ్బలు,ఇంగువ 1/4 టీ స్పూన్, Instructions: Step 1 దోసకాయను వంకాయల మాదిరిగా నూనె రాసి స్టౌ పై కాల్చి చల్లార్చి పొట్టు తీసి గింజలు కొన్ని తీసి ప్లేటులో ఉంచాలి. Step 2 ముక్కలుగా కట్ చేసి ఉడికించి తీసి ఎండు మిర్చి వేయించి తీసి, చింతపండు, ఉప్పు, బెల్లం వేసి నూరి, పసుపు కలిపి, ఉడికిన దోసకాయ ముక్కలను వేసి నూరాలి Step 3 నూనె వేడిచేసి తాలింపు వేసి కరివేపాకు వేసి ఇంగువ వేసి దోసకాయ బజ్జీలో ఈ తాలింపు కలిపి, కొత్తిమీర తరుగు కలిపి సర్వ్ చే స్తే రైస్ లేదా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add