Tomato Nuvvula Pachadi By , 2018-06-04 Tomato Nuvvula Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Nuvvula Pachadi making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: టమాటో 1/4 కిలో,నువ్వులు 50 గ్రా,జీరా 1 టీ స్పూన్,ఎండుమిర్చి 3,పచ్చి మిర్చి 4,చింతపండు 10 రెబ్బలు,నూనె 100 గ్రా,మినప్పప్పు 1/2 టీ స్పూన్,కరివేపాకు 6 రెబ్బలు,కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు,తాలింపు గింజలు 1 టీ స్పూన్,ఎండుమిర్చిముక్కలు 2, Instructions: Step 1 బాండీలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించిన నువ్వులు, జీరా, కలిపి వేయించి, అర టీ స్పూన్ మినప్పప్పు కూడ వేయించాలి Step 2 వీటిని తీసి మిక్సీలో వేయాలి Step 3 నూనె వేసి వేడి చేసి, అదే బాండీలో టమాటో ముక్కలు వేసి, పసుపు, చింతపండు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించి చల్లార్చాలి Step 4 మిక్సీలో కారం వేసి ఒక సారి రుబ్బి, తీసి నూనె కొంచెం వేసి ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసి తాలింపు చేసి పచ్చడిలో వేయాలి Step 5 కొత్తిమీర కలిపితే చాలా రుచిగా నువ్వుల సువాసనతో చాలా బాగుంటుంది 
Yummy Food Recipes
Add