coconut rocks By , 2018-06-01 coconut rocks Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut rocks making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మైదా 4 కప్పులు,పంచదార 2 కప్పు లు,కొబ్బరి 2 కప్పులు,వెన్న 2 కప్పులు,గుడ్లు 2,పాలు కొద్దిగా, Instructions: Step 1 పంచదార పొడి, వెన్న బాగా కలిపి సాఫ్ట్‌గా, గుడ్డు రసం, పాలు వేసి, కొబ్బరి వేసి  బాగా కలిపాలి Step 2 అన్ని కలిపి సాఫ్ట్ గా పిండిని తయారు చేసి 15 బాల్స్ మాదిరిగా చేసి ఓవెన్ లో  ఉడికించాలి. Step 3 అంతే కోకొనట్ రాక్స్ రెడీ. ఇవి చాలా రుచిగా, వెరైటీగా ఉంటాయి.
Yummy Food Recipes
Add