pasta fruit Salad By , 2018-04-26 pasta fruit Salad Here is the process for pasta fruit Salad making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 20min Ingredients: రొటీనీ పాస్తా - 2 కప్పులు,,ఫ్రూట్స్‌ - 2 కప్పులు,,ఉల్లిపాయలు(తరిగించినవి) - పావు కప్పు,,సలాడ్‌ డ్రెస్సింగ్‌ - అరకప్పు., Instructions: Step 1 ఓ కడాయిలో కొద్దిగా ఉప్పు వేసిన నీటిని మరిగించి అందులో పాస్తా వేసి ఉడికించాలి.  Step 2 తరువాత చల్లార్చి ఎక్కువ ఉన్న నీటిని ఒంపేయాలి.  Step 3 ఇప్పుడు ఉడికించిన ఈ పాస్తాకు మిగిలిన పదార్థాలన్నీ కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్‌ చేసుకోవడమే.                    
Yummy Food Recipes
Add