Mosambi Juice By , 2018-06-02 Mosambi Juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mosambi Juice making in best way Prep Time: 5min Cook time: 15min Ingredients: బత్తాయిలు 2,పంచదార 6 టీ స్పూనులు,చల్లటి నీరు 1 కప్పు,ఐస్ క్యూబ్స్ 4 కొంచెం ముక్కలు చేసి, Instructions: Step 1 బతాయిలు తొక్కతీసి, గింజలు కొంచెం తీయగలిగితే తీసి, తొనలన్నీ జూసర్ లో వేసి ఒకసారి తిప్పాలి Step 2 అవి నలిగిన తరువాత పంచదార, నీళ్ళు జార్‌లో పోసి ఒకసారి అన్ని కలి సేలా తిప్పి, నురగ మాదిరిగా జూస్ వచ్చేలా చేయాలి Step 3 తరువాత ఫిల్టర్ చేసి గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add