plum cake By , 2018-06-01 plum cake Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty plum cake making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: గుడ్లు 4,పంచదార అరకప్పు,మైదా అరకప్పు,వెన్న అరకప్పు,కిన్ మిస్ అరకప్పు,చెర్రీస్ అరకప్పు,కాజు అరకప్పు, Instructions: Step 1 కిస్ మిస్లు, కాజు, చెర్రీస్ చిన్న ముక్కలలో మైదా పిండి కలిపి ఉంచాలి. Step 2 బేసిన్ లో వెన్న, పంచదార పొడి బాగా కలిపి, గుడ్డు రసం వేసి బాగా కలిపి,  మైదాపిండి మిశ్రమమును కలిపి బాగా బీట్ చేయాలి Step 3 బేకింగ్ పౌడర్, ఎ సెన్స్ వేసి, రెండు స్పూన్స్ పంచదార ఎర్రగా వేడిచేసి,  కొంచెం నీరు వేసి ఆ జూస్ ను పిండిలో కలిపి కేక్ బేక్ చేయాలి
Yummy Food Recipes
Add