Miriyala charu By , 2018-04-18 Miriyala charu Here is the process for Miriyala charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 4 టమాటాలు,కొద్దిగ చింతపండు,4 కప్పులు నీళ్ళు,తగినంత ఉప్పు,5 రెబ్బలు వెల్లుల్లి,అర టీస్పూన్ మిరియాలపొడి,చిటికెడు పసుపు,2 టీ స్పూన్లు నూనె,2 టీ స్పూన్లు జీలకర్ర,2 రెమ్మలు కర్వేపాకు,1 టీ స్పూన్ ఆవాలు,ఆర టీ స్పూన్ మెంతులు,2 ఎండు మిర్చి,1 కట్ట కొత్తిమీర, Instructions: Step 1 చింతపండును నానపెట్టుకోవాలి. Step 2 చింతపండు రసం తీసి ఆ రసంలో టమాటాలు మెదిపి ఆ రసంను వడకట్టాలి. Step 3 ఇప్పడు వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు మెత్తగా నూరి పెట్టుకోవాలి. Step 4 నూనే వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, కర్వేపాకు, వేయించుకోవాలి. అందులో చింతపండు రసం వేసి మరిగించాలి, రసం మరుగుతుండగా, ముందుగా నూరి పెట్టుకున్న మిరియాల ముద్ద కుడా వేసి, ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించి దించాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల చారు రెడీ.  
Yummy Food Recipes
Add