badam milk By , 2018-05-23 badam milk Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty badam milk making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: యాలకులు (ఇలాచీలు) 2 టీ స్పూన్లు,పాలు 1లీటర్,బాదం 1 కప్పు,మలాయి 1/2 కప్పు,పంచదార 1/2 కప్పు, Instructions: Step 1 బాదంపప్పు 2 గం.లు నాన పెట్టి, పొట్టుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. Step 2 పంచదార 1/2 కప్పు, మలాయి, పాలు 1 లీ. మాదిరిగ మరిగించిన పాలు అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక సారి తిప్పి, అందమైన గ్లాస్ జార్ లో తీయాలి Step 3 ఇలాచి పాడి, బాదంపప్ప చిన్న ముక్కలు అన్ని పాలలో కలిపి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి Step 4 తరువాత ఈ పాలు అందమైన గాజు గ్లాసులలో పోసి, ఐస్ క్యూబ్ వేసి సర్వ్  చేస్తే చాలా అందంగాను, రుచిగాను ఉంటుంది Step 5 దీన్ని చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు
Yummy Food Recipes
Add