Pumpmkin soup By , 2018-07-04 Pumpmkin soup Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pumpmkin soup making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గుమ్మడికాయ (తరిగి) - పావుకేజి,,ఉల్లిపాయ (తరిగి) - ఒకటి,,లవంగాలు - మూడు,,అల్లం - చిన్న ముక్క,,తాజా కొబ్బరి పాలు - ఒక కప్పు,,నీళ్లు - ఒక కప్పు,,వెన్న - రెండు టీస్పూన్లు,,ఉప్పు, నల్లఉప్పు, వేగించిన జీలకర్రపొడి - రుచికి సరిపడా., Instructions: Step 1 కడాయిలో వెన్నని కరిగించాలి. అందులో లవంగాలు వేసి నిమిషం పాటు వేగించాలి.  Step 2 తరువాత ఉల్లి ముక్కలు వేసి అవి వేగాక గుమ్మడికాయ ముక్కలు వేసి మెత్త బడేవరకు ఉంచాలి.  Step 3 ఇది చల్లారిన తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీలో వేసి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ కళాయిలోకి మార్చి ఉడికించాలి.  Step 4 చివర్లో బ్లాక్ సాల్ట్, వేగించిన జీలకర్ర పొడి, కొబ్బరి పాలు పోసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.  Step 5 కొబ్బరి పాలు పోసిన తరువాత ఉడికించకూడదు. తరిగిన పుదీనా ఆకులతో అలంకరించి తాగితే బాగుంటుంది.
Yummy Food Recipes
Add