allam charu By , 2018-05-31 allam charu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty allam charu making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: కందిపప్పు 1 టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి 3,అల్లం చిన్న ముక్క,నిమ్మకాయ 1,కొబ్బరి తురుము చెంచా,ఆవాలు, జిలకర్ర, రెండు కలిపి చెంచా,ఇంగువ చిటికెడు,బెల్లం చిన్నముక్క,ఉప్పు తగినంత,కరివేపాకు రెండు రెబ్బలు, Instructions: Step 1 కప్పు నీటిలో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి, ఇంగువ, కందిపప్పు నానబెట్టాలి Step 2 పది నిమిషాలయ్యాక మెత్తగా రుబ్బాలి.  Step 3 ఈ మిశ్రమంలో మూడు కప్పుల నీరు చేర్చి మరిగించాలి. Step 4 దీనికి పసుపు, ఉప్పు, కరివేపాకు రెబ్బలు, బెల్లం కలిపి మళ్ళీ మరిగించాలి.  Step 5 స్టౌవ్ మీద నుంచి దింపే ముందు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేయించి చారులో కలపాలి. Step 6 చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర జల్లుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day