pinaka sweets By , 2018-05-31 pinaka sweets Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pinaka sweets making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చి కొబ్బరి తురుము -1కప్పు,తాటి బెల్లం 3/4 కప్పు,యాలకుల పొడి 1 టీస్పూన్,బియ్యం 5 టీ స్పూన్,ఎండు కొబ్బరి పొడి -1/4 కప్పు,నెయ్యి 2 టీ స్పూన్లు, Instructions: Step 1 ప్యాన్లో నెయ్యి వేడిచేసి బియ్యాన్ని దోరగా వేయించి, పొడి చేసుకోవాలి. Step 2 వేరే ప్యాన్లో కొబ్బరి తురుము, బెల్లం కలిపి ఉడికించాలి. Step 3 ఇది పూర్తిగా ఉడికి దగ్గరపడ్డాక యాలకులపొడి, బియ్యం పిండివేసి కలిపి దింపేయాలి. Step 4 కొంచెం చల్లారక ఉండలు చేసుకుని పొడుగ్గా మలచుకుని కొబ్బరి పొడిలో వేసి అన్ని వైపులా అంటేట్టు తిప్పి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add