chicken Wings By , 2018-02-28 chicken Wings Here is the process for chicken Wings making .Just follow this simple tips Prep Time: 10hour 10min Cook time: 20min Ingredients: చికెన్‌ వింగ్స్‌ (రెక్కలు)- పావు కిలో,,నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు,బత్తాయి రసం- మూడు టేబుల్‌ స్పూన్లు,సోయాసాస్‌- రెండు టీ స్పూన్లు,,నూనె- అర టేబుల్‌ స్పూను,,చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు,అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను,,ఉల్లిపాయలు- రెండు,,తరిగిన ఉల్లికాడలు- రెండు,,ఉప్పు- చిటికెడు., Instructions: Step 1 ముందు రోజు రాత్రే నూనె లేకుండా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి రాత్రంతా పెట్టుకోవాలి.  Step 2 వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కాక చికెన్‌ ముక్కల్నీ వేసి బంగారు రంగు వచ్చే దాకా వేగించి, పైన ఉల్లికాడల తురుము చల్లుకోవాలి. Step 3 ఉలిగడ్డ ముక్కలు,నిమ్మకాయ ముక్కలతో తినడానికి రెడీ.                
Yummy Food Recipes
Add
Recipe of the Day