pineapple icecream By , 2018-04-26 pineapple icecream Here is the process for pineapple icecream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: Ingredients: పైనాపిల్‌ ముక్కలు - 2 కప్పులు,,అరటి పండు - 1,,కొబ్బరి పాలు - అర కప్పు ., Instructions: Step 1 పైనాపిల్‌, అరటి ముక్కల్ని గట్టిపడేవరకూ డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. Step 2 కొబ్బరి పాలను మూత బిగుతుగా ఉన్న గిన్నెలో పోసి తలకిందులుగా డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేస్తే కొబ్బరిపాలు, క్రీమ్‌ వేరవుతాయి.  Step 3 తర్వాత మిక్సీలో కొబ్బరిపాలు, పైనాపిల్‌, అరటి ముక్కలు వేసి క్రీమ్‌లా చేయాలి. Step 4 బౌల్స్‌లో నింపి కొబ్బరి క్రీమ్‌ వేసి తినేయాలి.                  
Yummy Food Recipes
Add