Egg Aloo Masala By , 2018-02-26 Egg Aloo Masala Here is the process for Egg Aloo Masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఉడికించిన గుడ్లు – 5,,బంగాళాదుంప, ఉల్లిపాయ – పెద్దవి ఒక్కోటి చొప్పున,,పచ్చిమిర్చి – 5,,అల్లం, వెల్లుల్లి ముద్ద – ఒకటిన్నర చెంచా,,ధనియాలపొడి -2 చెంచాలు,,పసుపు – పావుచెంచా,,సోంపు పొడి – అరచెంచా,,గరంమసాలా – చిటికెడు,,చిక్కని కొబ్బరిపాలు – 2 కప్పులు,,జీడిపప్పు ముద్ద – 1 టేబుల్‌స్పూను,,ఉప్పు – తగినంత,,నూనె – పావుకప్పు., Instructions: Step 1 గిన్నె  పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి.  Step 2 అవి ఎర్రగా వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.  Step 3 2 నిమిషాల తరవాత గరంమసాలా, ధనియాలపొడీ, పసుపు, సోంపుపొడీ, జీడిపప్పు ముద్ద, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు , చిక్కని కొబ్బరిపాలు వేసేయాలి. కాసేపట్టికి కొబ్బరిపాలు ఉడుకుతాయి.  Step 4 అప్పుడు మంట తగ్గించి ఉడికించి పెట్టుకున్న గుడ్లను మధ్యకు కోసి అందులో వేయాలి.    Step 5 ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి. అప్పుడు అన్నం లోకి కాని చేపతి లోకి తినడానికి చాలా బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day