Mysore pak By , 2018-05-20 Mysore pak Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mysore pak making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: పంచదార 3 కప్పులు,శనగ పిండి 2 కప్పులు,మంచి నెయ్యి లేదా డాల్డా 3 కప్పులు, Instructions: Step 1 పంచదార తీగ పాకం తయారు చేసి, దానిలో శనగపిండి వేసి బాగా కలుపుతూ వేడి నెయ్యి.. పిండిలో పోస్తూ కలిపితే బాగా పొంగు వస్తుంది. Step 2 నెయ్యి రాసిన ప్లేట్ లో మైసూర్ పాక్ మిశ్రమాన్ని పోసి, నీరు కొంచెం వెంటనే జల్లాలి. Step 3 అప్పుడు పాక్ చిల్లులుగా వస్తుంది. వెంటనే ముక్కలుగా కట్ చేయాలి. 
Yummy Food Recipes
Add