coconut balls By , 2018-05-31 coconut balls Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut balls making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చి కొబ్బరి తురుము 6 కప్పులు,బెల్లం 4 కప్పులు,శనగపిండి 2 కప్పులు,బియ్యం పిండి 2 కప్పులు,యాలకులు 10 గ్రాములు,నూనె అరకేజీ, Instructions: Step 1 బెల్లం కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద ఉడికించి పాకం రానివ్వాలి.  Step 2 తర్వాత చల్లార్చి ఉండలు చేసి పెట్టుకోవాలి. Step 3 శనగ పిండి, బియ్యం పిండి, నీరు కలిపి పలుచగా చేయాలి. Step 4 బాణలిలో నూనె వేడి చేసి ఈ మిశ్రమంలో ఉండలు ముంచి తీసి నూనెలో వేయించాలి. Step 5 కరకరలాడుతూ మెత్తగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ.
Yummy Food Recipes
Add