Mutton Pakodi By , 2018-05-31 Mutton Pakodi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mutton Pakodi making in best way. Prep Time: 10min Cook time: 50min Ingredients: బోన్లెస్ మటన్ పావుకిలో,మొక్కజొన్న పిండి రెండు టేబుల్ స్పూన్లు,శెనగపిండి అర కప్పు,కారం ఒక టీ స్పూను,ధనియాల పొడి ఒక టీ స్పూను,జీలకర్ర పొడి ఒక టీ స్పూను,అల్లం ముద్ద ఒక టీ స్పూను,ఉప్పు తగినంత,నూనె సరిపడా, Instructions: Step 1 మందుగా ఫ్రెష్‌గా ఉంటే మటన్‌ని తీసుకోవాలి.మటన్‌ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.  Step 2 మరో గిన్నెలో మొక్కజొన్న, శెనగపిండి, జీలకర్ర, ధనియాల పొడిలను తీసుకుని వాటికి అల్లం ముద్ద, ఉప్పు, కారం వేసి కలుపు కోవాలి. ఇలా కలుపుకున్న ముద్దకు పకోడీలు వేసుకోవడానికి వచ్చేలా పిండికి నీటిని కలుపుకోవాలి. Step 3 అందులో మటన్ ముక్కలు వేసి ఓ పది. నిమిషాలు నానబెట్టాలి. Step 4 తర్వాత మరో గిన్నెలో సరిపడా నూనె పోసి బాగా కాగాక మటన్ పకోడీలు వేసుకోవాలి. 
Yummy Food Recipes
Add