Kanchi Idli By , 2018-05-20 Kanchi Idli Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kanchi Idli making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: మినప్పప్పు 1 కప్పు,బియ్యం 1 కప్పు,ఉప్పుడు బియ్యం 2 కప్పులు,పెరుగు అరకప్పు,జీర 1 టీ స్పూన్,మిరియాలు 2 టీ స్పూన్లు,నూనె 4 టీ స్పూన్లు,షోడ 1/2 టీ స్పూన్,ఉప్పు 2 టీ స్పూన్లు,సొంటిపొడి 1/2 టీ స్పూన్, Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు కడిగి మెంతులు వేసి నాన పెట్టి 4 గంటల తరువాత బరకగా రుబ్బి, ఉప్పు, జీరా, సొంటిపొడి, షోడా, పెరుగుకలిపి ఉంచాలి. Step 2 మరునాడు ఇడ్లీలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. సాంబారుతోగాని, కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతోగాని తింటే చాలారుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add