Bengali Paratha By , 2018-05-26 Bengali Paratha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Bengali Paratha making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: మైదాపిండి 2 కప్పులు,ఉప్పు 1/2 టీ స్పూన్,వెన్న కాని నెయ్యి,పొడి పిండి 2 టేబుల్ స్పూన్లు,నెయ్యి లేదా నూనె 1 కప్పు పరోటా కాల్చటానికి,నీళ్ళు పిండి తడపటానికి, Instructions: Step 1 బౌల్ లో పిండి తీసుకుని, ఉప్పు కలిపి, కొంచెం నెయ్యి లేదా వెన్న వేసి కొంచెం నీరు వేసి పిండి ముద్దలా కలపాలి. Step 2 బాగా మెత్తగా పిండి ముద్దను మెరాయించి, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పరోటా మాదిరిగా వత్తి నెయ్యి, పాడి పిండి రాసి, పరోటాను మధ్య నుండి  ఒక వైపు కట్ చేసి గుండ్రంగా కోన్ మాదిరిగా చుట్టుకోపోవాలి Step 3 చుట్టిన తరువాత గుండ్రంగా వత్తి మళ్ళీ పరోటాగా గుండ్రంగా చేసి కట్ చేసి కోన్ మాదిరిగా గుండ్రంగా చుట్టి మళ్ళీ వత్తి గుండ్రంగా పరోటా వత్తాలి Step 4 పెనం వేడి చేసి పరోటా వేసి రెండు వైపులా నెయ్యి వేసి కాలుస్తూ బట్టతో తిప్పితే బాగా పొంగుతాయి. Step 5 ఏ వెజిటెబుల్ కూర అయినా ఈ పరోటాతో బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day