Senaga Vadalu Recipe By , 2017-10-30 Senaga Vadalu Recipe Here is the process for Senaga Vadalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: శెనగలు - 1 కప్పు,బొబ్బర్లు - 1/4 కప్పు,మినపప్పు - పొట్టుతో సహా 4 చెంచాలు,పెసరపప్పు - ఒక చిన్న కప్పు,జీలకర్ర - 1/2 చెంచాలు,మిరపకాయలు - 4,ఉప్పు - తగినంత,అల్లం - ఒక చిన్న ముక్క,సోంపు - 1/2 చెంచా,లవంగాలు - 4,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 శెనగలు, బొబ్బర్లు, మినపప్పు కలిపి 8 గంటలు నానబెట్టి అల్లం, మిరపకాయలు, జీలకర్ర, లవంగాలు, ఉప్పు వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా రుబ్బాలి. Step 2 తరువాత దానిలో సోంపు జోడించుకొని నానబెట్టిన పెసరపప్పును తీసుకొని వడలకు అద్ది ముందు ముద్దగా గుండ్రగా తీసుకొని తరువాత దానిని వడలగా నొక్కి మరిగే నూనెలో వేసి మంట తగ్గించి చిన్న మంటపై వేయించాలి. Step 3 మరీ మాడిపోయోలా కాకుండా లోపన వేగేలా దోరగా వేయించుకోవాలి. Step 4 ఇందులో ఉల్లి ముక్కలు జోడించవచ్చు లేదా రుబ్బేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా రుబ్యేయోచ్చు. ఎలా చేసినా చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ వడలు.                       
Yummy Food Recipes
Add