Tomato Sauce By , 2018-05-26 Tomato Sauce Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Sauce making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: టమాటో పండ్లు ఒక కిలో,వెనీగర్ రెండున్నర కప్పులు,లవంగాలు పది,జీరా రెండు టీ స్పూన్లు,మిరియాలు పది,కొద్దిగా షాజీరా,దాల్చినీ నాలుగు ముక్కలు,కారం ఒక టీ స్పూను,ఉప్పు రెండు టీ స్పూన్లు,అర గ్లాసు పంచదార, Instructions: Step 1 టమాటోపండ్లు కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసి మీద పెట్టి బాగా ఉడికించాలి. Step 2 తరువాత ఆది జల్లెడలో వేసి గింజలు, తొక్కలు తీసి పారేసి, జూస్ లో ఒక గ్లాసు పంచదార వేసి సౌ మీద పెట్టి బాగా మరుగుతుండగా కారం, ఉప్పు వేసి ఉడికించాలి. Step 3 ఈ లోపల వేరే స్టౌపై రెండున్నర కప్పుల వెనిగర్ వేసి దానిలో ఈ గరమ్  మసాలా అన్నీ వేసి బాగా గుజ్జులా మరగనివ్వాలి. Step 4 అది వడ కట్టి వచ్చిన మసాలా గుజ్జును టమాటో జూస్లో కలిపి ఉడికించాలి. Step 5 బాగా మరిగి దగ్గరికి వచ్చిన తరువాత దించాలి. ఆరిన తరువాత బాటిల్ లో  పెట్టుకుంటే బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day