batuva Roti By , 2018-05-26 batuva Roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty batuva Roti making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: గోధుమ పిండి 2 కప్పులు,బతువా ఆకు 150 గ్రా,ఉప్పు 1 టీ స్పూన్,నూనె లేదా నెయ్యి 25 గ్రా,కొంచెం వేడి నీరు, Instructions: Step 1  బతువా ఆకు కడిగి కట్ చేసి కొంచెం నీరు వేసి ఉడికించి పేస్ట్ మాదిరిగా మిక్సీలో మేసి ఉంచాలి. Step 2 గోధుమ పిండి, ఉప్పు, బతువా పేస్ట్ కలిపి, అవసరం ఉంటే కొంచెం నీరు చల్లి పిండి కలిసి ముద్ద చేసి బాగా, గట్టిగా తడిపిన, ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి Step 3 గుండ్రగా కాని, ట్రయాంగిల్ గా కానీ రోటి వత్తుకుని, పెనం వేడి చేసి రెండు వైపులా నూనె వేసి కాల్చి ఎర్రగా కాలిన తరువాత తీసి వేడిగా తింటే చాగా బాగుంటాయి
Yummy Food Recipes
Add