keera curd chutney By , 2018-06-04 keera curd chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty keera curd chutney making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: కీరా మూడు పెద్దవి,పుట్నాల పప్ప మూడు టీ స్పూన్లు,పచ్చిమిర్చి ఎనిమిది,పచ్చి కొబ్బరి ఒక చిప్ప,ఆవాలు ఒక టీ స్పూన్,పసుపు పావు టీ స్పూన్,జీరా ఒక టీ స్పూన్,ఉప్పు ఒక టీ స్పూన్,కరివేపాకు ఒక కట్ట,నూనె మూడు టీ స్పూన్లు,పెరుగు పావు కిలో, Instructions: Step 1 పచ్చి మిర్చి, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, ఆవాలు కొంచెం, పసుపు, ఉప్పు కలిపి కొంచెం నీరు వేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి Step 2 దీనిని ఐదు నిముషాలు ప్లేట్ లో ఉంచితే నీరు అంతా వచ్చేస్తుంది. కీరాను గట్టిగా పిండి, రుబ్బిన కొబ్బరిలో కలిపి ఉప్పు వేసి గరిటతో బాగా కలిపాలి. Step 3 నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, జీరా, కరివేపాకు తాలింపు వేసి పెరుగు చట్నీలో కలపాలి  
Yummy Food Recipes
Add