gulabi sharbat By , 2017-12-06 gulabi sharbat Here is the process for gulabi sharbat making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: తాజా గులాభీ రేకులు - ఒకటిన్నర కప్పులు,పంచదార - ముప్పావుకప్పు,నిమ్మరసం - పావుకప్పు,దానిమ్మ గింజల రసం - ముప్పావుకప్పు,చల్లని నీళ్ళు - 5 కప్పులు,మరిగించిన నీళ్ళు - ముప్పావు కప్పు,యాలకుల గింజలు- పావుటీస్పూన్, Instructions: Step 1 గులాభీ రేకుల్ని కల్వంలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ ముద్దను ఓ పెద్ద గిన్నెలో వేయాలి.  Step 2 ఇప్పుడు మరిగించిన నీళ్ళు పోయాలి. యాలకుల గింజలు కూడా వేసి మూతపెట్టి ఓ రాత్రంతా ఉండనివ్వాలి.  Step 3 ఉదయాన్నే ఈ గులాభీ నీళ్ళను పలుచని బట్టతో వడగట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి బేసిన్ లో వేడినీళ్ళు పోసి అందులో గులాభీ నీళ్ళు ఉన్న గిన్నెను పెట్టి పంచదార కరిగే వరకు ఉంచాలి. Step 4 కరిగిన తర్వాత గిన్నెను బయటకు తీసి వడగట్టి చల్లారనివ్వాలి.    Step 5 తరువాత దీనికి నిమ్మరసం,దానిమ్మ రసం కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తాగే ముందు బయటకి తీసి చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.          
Yummy Food Recipes
Add