mushroom pakora By , 2018-03-15 mushroom pakora Here is the process for mushroom pakora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మష్రూమ్స్ : రెండు కప్పులు,బ్రెడ్ : ఆరు ముక్కలు,శనగపిండి : రెండు కప్పులు,బియ్యం పిండి : అర కప్పు,కారం, ఉప్పు, నూనె : తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్,జీడిపప్పు : 10,సోపు : అర టీ స్పూన్,నెయ్యి : ఒక టేబుల్ స్పూన్,వంట సోడా : కాసింత, Instructions: Step 1 ముందుగా వెడల్పాటి బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పోసి రెండు చిటికెడు వంట సోడాను వేసి కలపాలి. Step 2 ఇందులోనే శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. Step 3 ఇదే మిశ్రమంలో శుభ్రం చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్, బ్రెడ్ పొడిని చేర్చుకోవాలి. Step 4 కాసింత నీటిని చేర్చి పకోడాలకు తగ్గట్లు కలుపుకోవాలి.   Step 5 తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పకోడాల్లా దోరగా వేయించుకుని, వేడివేడి అన్నానికి నంజుకుంటే టేస్ట్‌గా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day