drumstick leaves soup By , 2018-03-02 drumstick leaves soup Here is the process for drumstick leaves soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మునగాకు - రెండు కప్పులు,క్యారెట్ తురుము - అర కప్పు,కొబ్బరి తురుము - అర కప్పు,ఉల్లి తరుగు - అర కప్పు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్,కొత్తిమీర తరుగు - పావు కప్పు,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్,జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్,నూనె- రెండు టీ స్పూన్లు,ఇంగవ పొడి - చిటికెడు, Instructions: Step 1 ఒక ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను చేర్చి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి.. కాసేపు ఉడికించండి.  Step 2 మరో బాణలితో నెయ్యి పోసి వేడయ్యాక జీలకర్ర చేర్చి.. మునగాకును చేర్చి దోరగా వేపాలి. దీనిని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలపాలి.  Step 3 ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి.  Step 4 ఆపై బౌల్‌లోకి తీసుకుని.. అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు చేర్చి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే మునగాకు సూప్ రెడీ అయినట్లే.                   
Yummy Food Recipes
Add