pineapple fried rice recipe making tips healthy food item By , 2014-12-20 pineapple fried rice recipe making tips healthy food item pineapple fried rice recipe making tips healthy food item : the cooking tips to make pineapple fried rice which gives more strength to human bones. Prep Time: 30min Cook time: 25min Ingredients: 250 గ్రాములు బాస్మతి రైస్, 50-100 గ్రాములు పైనాపిల్ ముక్కలు, 50 గ్రాములు బీన్స్ తరుగు, 25 గ్రాములు జీడిపప్పు, 15 గ్రాములు కిస్’మిస్, 15 గ్రాములు కారం, 2 టీ స్పూన్లు ఉల్లికాడల తరుగు, 1 టీ స్పూన్ పండుమిర్చి తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 25 మి.లీ. రీఫైన్డ్ ఆయిల్, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన అనంతరం ఒక పాత్రలో ఆ బియ్యాన్ని తీసుకుని అందులో నీళ్లు పోసి, స్టౌవ్ మీద పెట్టి పలుకగా ఉడికించుకోవాలి. తరువాత కిందకు దించి చల్లార్చుకోవాలి. బియ్యం చల్లారిన అనంతరం కొద్దిగా నూనె వేసి ఆరబెట్టాలి. Step 2 మరోవైపు పోపు కోసం అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టౌవ్ మీద ఒక కడాయి పెట్టి.. అందులో తగినంత నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు తదితర పదార్థాలు వేసి కలుపుకుని.. కొద్దిసేపటి వరకు వేడి చేయాలి. Step 3 ఇలా పోపు చేసుకున్న అనంతరం ఒక ప్లేటు తీసుకుని అందులో పోపుతోబాటు అన్నం, పైనాపిల్ ముక్కలు, పసుపు, కూరగాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి. Step 4 ఇలా మొత్తం కలుపుకున్న అనంతరం అందులో ఇదివరకు వేయించిన జీడిపప్పు, కిస్’మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! పైనాపిల్ రైస్ రెడీ!
Yummy Food Recipes
Add