chicken soup recipe making tips winter special food By , 2014-12-20 chicken soup recipe making tips winter special food chicken soup recipe making tips winter special food : the cooking tips to make chicken soup recipe. It is an autum season special recipe. Prep Time: 45min Cook time: 30min Ingredients: 1/2 కేజీ బోన్’లెస్ చికెన్, 1 కప్పు పాలకూర తరుగు, 1/4 కప్పు క్యారట్ తరుగు, 4 నిమ్మకాయలు, చిటికెడు అజినమోటో, 1 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్లు ఉల్లికాడల తరుగు, చిటికెడు మిరియాలపొడి, 1/4 కప్పు బీన్స్ తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్’ను ముక్కలుగా కోసుకుని శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక పాత్రలో ఈ ముక్కలతోబాటు నీళ్లు కూడా పోసి.. కొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. తరువాత క్రిందకు దించేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తదితర పదార్థాల తరుగును వేసి.. 5 నిముషాలపాటు వేడి చేయాలి. Step 3 ఈ మిశ్రమం వేడి అవుతుండగానే.. ఇదివరకు వేడి చేసుకున్న చికెన్ ముక్కలను, నీటిని వేరుగా చేసుకోవాలి. ఇలా వేరు చేసిన అనంతరం ఈ చికెన్ నీళ్లతోబాటు కొద్దిగా పంచదార, పాలకూర తరుగు, మిరియాలపొడి, రుచికి తగినంత ఉప్పును ఇదివరకు వేడిచేసుకున్న తరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. Step 4 ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిసేపటివరకు బాగా ఉడికించిన తరువాత స్టౌవ్ పై నుంచి క్రిందకు దించేయాలి. చివరగా.. అజినమోటో ఆ సూప్’పై వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. చికెన్ సూప్ రెడీ!
Yummy Food Recipes
Add