dhum kheem By , 2014-08-04 dhum kheem dhum kheem - itsa very yummi recipe, restuarant style dhum kheem easy preparation... Prep Time: 15min Cook time: 45min Ingredients: 1కట్ట పుదీన, 1కట్ట కొత్తిమీర, పావుకిలో నూనె, 100 గ్రా. పెరుగు, పావుటీస్పూన్ పసుపు, తగినంత కారం, 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, 2 టీస్పూన్లు గసగసాలు, 1 స్పూన్ గరంమసాల, 100 గ్రా. కొబ్బరి తురుము, 4 ఉల్లిపాయలు, అరకిలో ఖీమా, Instructions: Step 1 ముందుగా ఖీమాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ముందుగా కొబ్బరి, గసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 కొబ్బరి మిశ్రమాన్ని ఖీమాలో కలిపి, మిగతా పదార్థాలన్నీ వేసి కుక్కర్ లో అరగంట సేపు ఉడికించాలి. Step 4 ఇప్పుడు పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత ఖీమా మిశ్రమాన్ని వేసి ఫ్రై చేయాలి. Step 5 ఖీమా మిశ్రమం బాగా ఫై అయిన తరువాత చివరగా కొత్తిమీర, పుదీనా వేసి దించాలి. అంతే రుచికరమైన దమ్ ఖీమా రెడీ.
Yummy Food Recipes
Add