spring onion paratha By , 2014-08-13  spring onion paratha spring onion paratha-its a punjabi special dish, tasty and healthy spring onion paratha easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు గోధుమ పిండి, తిగినంత నూనె, 1 స్పూన్ జీలకర్రపొడి, అర టీ స్పూన్ చాట్ మసాల, 2 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు ., అర టీస్పూన్ మిరియాలపొడి, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 3 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, అరకప్పు ఉల్లికాడలు, Instructions: Step 1 ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి చపాతి పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో ఉల్లికాడలు, క్యారెట్ తురుము, చాట్ మసాల, జీలకర్రపొడి, మిరియాలపొడి, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, వేసి బాగా కలిపి పెట్టుకోవాలి,. Step 3 ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని దానిని చపాతీలాగా వత్తి అందులో ఉల్లికాడల మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసి మరల చపాతీలాగా వత్తుకోవాలి. Step 4 దీనిని నూనెతో రెండువైపులా కాల్చుకుంటే ఉల్లికాడల పరోఠా రెడీ....
Yummy Food Recipes
Add