mint aloo bath By , 2014-08-05 mint aloo bath mint aloo bath - itsa rice recipe, lunch box best dish mint aloo bath easty preparation.... Prep Time: 15min Cook time: 40min Ingredients: కప్పున్నర బాస్మతీ బియ్యం, 6 బంగాళదుంపలు, 2 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1 యాలకులు, అరకప్పు పుదీనా, 1 పచ్చిమిర్చి, 2 టీస్పూన్లు సజీర, 1 టీ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్లు నూనె, Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండుకోవాలి. . Step 2 ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, చెక్క, సజీర వేసి దోరగ వేయించాలి. Step 3 ఇందులో పుదీన తరుగు, ఆలూ ముక్కలు వేసి దోరగా వేయించాలి. . Step 4 ఆలూ వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలిపి 5 నిమిషాలపాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే రుచికరమైన పుదీనా ఆలూ బాత్ రెడీ.
Yummy Food Recipes
Add