keera raitha By , 2014-07-10 keera raitha keera raitha, raitha with keera, making of keera raitha, healthy keera raitha, keera raitha in telugu Prep Time: 5min Cook time: 15min Ingredients: పావుకేజి కీర, 1 కప్పు పెరుగు, 50 గ్రాములు పుట్నాల పొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కట్ట కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, Instructions: Step 1 పెరుగు బాగా చలికిన తరువాత అందులో ఉప్పు, పుట్నాల పొడి, కీరముక్కలు వేసి బాగా కలపాలి. Step 2 పాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కర్వేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించుకుని దించాలి. Step 3 వేయించుకున్న మిశ్రమాన్ని చల్లార్చి పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే రుచికరమైన కీర రైతా రెడీ.
Yummy Food Recipes
Add